తల్లి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>పద ప్రయోగాలు
<small>మార్చు</small>- తల్లిదండ్రులే మనకు పైవాళ్లు
- తల్లి దండ్రుల మీద దయలేని కొడుకు పుట్టనేమి వాడు గిట్టనేమి.
- మీరే మాకు తల్లిదండ్రులు
- తల్లుల లాలనలో పిల్లలు ఆనందం పొందుతారు.
- తల్లి ప్రేమకు మారుపాటి లేదు
- తల్లి ప్రేమకు ప్రత్యామ్నాయం లేదు