వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణసవరించు

మాటలు/ సల్లాపము/సంభాషణ అందచందములు/కోరిక/ఆసక్తి

పదాలుసవరించు

నానార్థాలు
అందము /

1.అర్ధము

  1. సరదా
  2. వేడుక

2.అర్ధము

  1. సంభాషణ
  2. కబుర్లు
  3. పిచ్చాపాటి
పర్యాయ పదాలు
అనుగు, అనురక్తి, అనురతి, అనురాగము, అభిమతి, అభిమానము, అరులు, , అర్మిలి, ఆదట, ఆప్యాయము, ఆబంధము, ఇంపు, ఎలమి, కూరిమి., గారాబము, గారము, గోము, , , నెనరు, నెమ్మి, నెమ్మిక, నెయ్యము, , ప్రణయము, , ప్రియత్వము, ప్రియతనము, ప్రీతి, ప్రేమము, మక్కువ, మచ్చిక , మమకారము, మమత, మారాము, మాలిమి, ముచ్చట, మురిపెము, ముసిమి, వలపు, వాత్సల్యము, , వ్యామోహము
సంబంధిత పదాలు

మాటముచ్చట/ ముచ్చటపడు =ఉదా: పిల్లలు ఆ బొమ్మలపై ముచ్చటపడుతున్నారు. అని అంటుంటాము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

ఒక పాటలో పద ప్రయోగము: చేతులు కలసిన చప్పట్లు...... మనసులు కలిసిన ముచ్చట్లు....... ఒక పాటలో పద ప్రయోగము: ఓహో బస్తీ దొరసాని బాగాముస్తాబయ్యింది.... ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది......పూల దండతో పాటు మూతి కూడ ముడిచింది..... (అందమైన అనే అర్థంలో)

  • కూతురిని ముచ్చటతో పిలుచు గారాబపు పిలుపు
  • పొయిగట్టుమాటలు పొయివద్ద కూర్చుండి ఆడుకొనే మాటలు, ముచ్చట
  • ఆకర్షింపఁదగినది, చూడముచ్చటగా నున్నది

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=ముచ్చట&oldid=860714" నుండి వెలికితీశారు