పూలదండ

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
పూలదండతో అలంకరించబడిన శిల్పము
భాషాభాగం
వ్యుత్పత్తి

పువ్వు,దండ అను రెండు పదముల కలయిక.

బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు
  • పూలమాల
  • పుష్పమాల
సంబంధిత పదాలు

మల్లె పూలదండ, గులాబీ పూలదండ, సంపంగి పూలదండ, చామంతి పూలదండ, బంతి పూలదండ.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

మాతెలుగు తల్లికి మల్లె పూల దండ మాకన్న తల్లికి మంగళారతులు.... మన రాష్ట్రీయ గీత భాగము.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పూలదండ&oldid=866699" నుండి వెలికితీశారు