పువ్వు
ఎర్రటి పూలు
పువ్వు/ (బంతి పువ్వు)
రంగుల పూలదండలు.

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పువ్వు వృక్షాలలోసంతానోత్పత్తి చేసే భాగము.విత్తనాలను తయారు చేయడం వీటి పని./కుందము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • భారతదేశంలో పువ్వులను ఎక్కువగా దేవతల పూజలో వాడతారు.
  • స్త్రీలకు పువ్వు ఒక ఆభరణము, అలంకారము మరియు శుభసూచికము.
  • పువ్వులకూ ప్రాణం ఉంటుందనీ, ప్రేమతో చూస్తే అవి స్పందిస్తాయనీ వైజ్ఞానికంగా నిర్ధారించారు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

  1. Flower
  2. flower

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పువ్వు&oldid=957202" నుండి వెలికితీశారు