ముచ్చటపడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఎక్కువ ఇష్టపడు అని అర్థము; ఉదా: పిల్లలు ఆ బొమ్మలపై ముచ్చటపడుతున్నారు. అని అంటుంటాము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు