బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, ముచ్చట, సల్లాపము. క్రియ, నామవాచకం, ముచ్చట్లాడుట.

  • he was sitting there chatting with his wife and sister and some friends వాడు అక్కడ కూర్చుండి తన పెండ్లాము తోడబుట్టినది యింకా కొందరు విహితులతో ముచ్చట్లాడుతూ వుండెను.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=chat&oldid=926109" నుండి వెలికితీశారు