కూరిమి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కూరిమి నామవాచకం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కూరిమికాడు / కూరిమికత్తె/ కూరిమితో /కూరిమి, ప్రేమము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్యంలో పదప్రయోగము: కూరిమి కల దినములలో, నేరములెన్నడును కానరావు, మరి ఆ కూరిమి..విరసంబైనను.,,, నేరములే తోచు చుండు నిక్కము సుమతీ...... ......
- కొంకు లేక కూడితివి కూరిమితో నిటు నన్ను అంకెకాఁడ విఁక నీకు వలపున్నదా