వీడి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ/ విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- వదిలిపెట్టి అని ఒక అర్థము. ఉదా: వారిద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు.
- ఇతనిది అని మరొక అర్థము: ఉదా: ఆ పుస్తకము వీడిది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: నిను వీడని నీడను నేనే........