బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, [[సుఖము గా వుండే, నెమ్మది గా వుండే, ఆనందము గా వుండే, కళ్యాణమైన,మంగళమైన.

 • happy intelligence శుభ సమాచారము, మంచి సమాచారము.
 • a happy stateమంచి దశ, సుఖస్థితి.
 • you are a happy man నీవు అదృష్టవంతుడవు.
 • he was very happy at hearing this దీన్ని విని చాలా సంతోషించినాడు.
 • a happy death అనాయాస మరణము.
 • he has a very happy disposition వాడు మంచి గుణవంతుడు.
 • they sat down and were happy వాండ్లు వుల్లాసముగా కూర్చుండినారు.
 • I was long happy there అక్కడ బహుదినాలుసుఖముగా వుంటిని.
 • this is a very happy expression యిది దివ్యమైన మాట.
 • observethe poets happy thought ఆ కవి యొక్క దివ్యమైన యుక్తి చూడు.
 • the happy pair వధూవరులు,పెండ్లికొడుకు.
 • I am happy to add that మరిన్ని ముఖ్యమే మంటే.
 • I am happy to informyou that he is arrived అతడు వచ్చిచేరినాడు.
 • it is happy for you that they are gone నీ మంచి అదృష్టము వల్ల వాండ్లు లేరు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=happy&oldid=933583" నుండి వెలికితీశారు