ప్రయత్నము

ప్రయత్నము

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
  • విశేషణము/ సం. వి. అ. పుం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

నవ విధ ఆత్మజ్ఞానములలో ఒకటి. అవి: 1. జ్ఞానము , 2. సుఖము, 3. దుఖ:ము, 4. ఇచ్ఛ, 5. ద్వేషము, 6. ప్రయత్నము, 7. ధర్మము, 8.అధర్మము, 9. సంస్కారము

ఉద్యమము, ఉద్యోగము.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. విశ్వప్రయత్నము
  2. ప్రయత్న పూర్వకంగా
వ్యతిరేక పదాలు
  1. అప్రయత్నముగా
  2. అప్రయత్నము

పద ప్రయోగాలుసవరించు

దైవప్రయత్నమువల్ల ఇట్లు జరిగినది it pleased God that matters turned out thus.

  • తప్పకుండా ప్రయత్నము చేస్తాను.
  • గ్రుడ్డివానిచేతిలో పిచ్చుక పడినట్లు. అప్రయత్నముగ కలిగిన లాభములయందీ న్యాయప్రవృత్తి కలుగును.
  • దైవప్రయత్నమువల్ల ఇట్లు జరిగినది

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు