బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, యత్నము, ప్రయత్నము.

  • an essay upon morals హితోపదేశము,నీతిశాస్త్రమును గురించిన చిన్న గ్రంథము.
  • Pope's essay on man పోపనే ఆయన చెప్పిన మానుష్య వివరణము.
  • a well known essay on etymology is named వైకృతిచంద్రిక.
  • an essay on the Pricipia సిద్ధాంతకౌముది.
  • an essay on divine knowledge జ్ఞాన ప్రదీపిక.
  • the master ordered the student to write an essay upon this యిందున గురించి నీకు తోచిన సాధక బాధకములను వ్రాయుమన్నాడు.
  • an essay on female education స్త్రీలకు శిక్ష చెప్పడములో వుండే సాధకబాధకముల వివరణము.

నామవాచకం, s, (add,) is commonly called in Madras వ్యాసము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=essay&oldid=965164" నుండి వెలికితీశారు