వ్యాసము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- విషయము గురించి వివరించునది.
- విషయ వివరణ
- గోళము యొక్క మధ్య రేఖ. వృత్తము యొక్క మధ్య కొలతను వ్యాసము అని అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యాసఘట్టము
- వ్యాసుడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు.