dissertation
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, వివరణము, వ్యాఖ్యానము, ప్రసంగము.
- a dissertation upon grammar వ్యాకరణము మీద చేసిన వుపన్యాస గ్రంధము.
- a dissertation upon Morals నీతి వివరణము.
- a dissertation upon law వ్యవహారకాండ.
- a dissertation upon fever జ్వరలక్షణ గ్రంధము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).