వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఉద్యమాలు.

అర్థ వివరణసవరించు

  1. యత్నము
  2. కడక
  3. ఉద్యమము అంటే సామూహిక ప్రభుత్వ వ్యతిరేకత.
  4. ఉద్యమము అనగా సామూహిక ఆందోళ
  5. సం.వి. = పైకెత్తుట, విసరుట, ప్రయాసము, యత్నము, సిద్ధి.

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు

ఉద్యమించు/ ఉద్యమించారు. ఉద్యమించుట

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

  • కొందఱు తీవ్రవాదులు హింసా మార్గముద్వారా ఉద్యమము ను నిర్మించుట ప్రయత్నము చేయు చున్నారు.
  • భారతదేశము బ్రిటిష్‌ సామ్రాజ్యములో అంతర్గతముగా నుండి భారతీయులకు స్వపరిపాలన కావలయునని క్రీ. శ. 1916వ సం.లో అనిబిసెంటు సతి, గంగాధర్‌ తిలక్‌ నడిపిన ఉద్యమము.
  • (బోల్షివిజము); రష్యాదేశమున సంఘస్వామిత్వముగల ఆర్థిక రాజకీయ సార్వజనిక పరిపాలనము స్థాపించుటకు 'లెనిన్‌' నాయకత్వమున నిర్వహింపబడిన ఉద్యమము. (

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=ఉద్యమము&oldid=909629" నుండి వెలికితీశారు