సంస్కారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- సంస్కారములు
అర్థ వివరణ
<small>మార్చు</small>- నవవిధ ఆత్మజ్ఞానములలో ఒకటి: అవి: 1. జ్ఞానము , 2. సుఖము, 3. దుఖ:ము, 4. ఇచ్ఛ, 5. ద్వేషము, 6. ప్రయత్నము, 7. ధర్మము, 8.అధర్మము, 9. సంస్కారము
- (శవమును) దహనముచేయుట; (బహుజనపల్లి శబ్దరత్నాకరము)
- బాగుచేయుట, దహన సంస్కారము.;ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
దహనము చేయుట.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆ శవమును సంస్కారముచేసి వేసినారు they burned the corpse.
- పన్నీరు పువ్వులను నీళ్లతో బట్టీలో వేసి అగ్నిసంస్కారము చేసి దించుదురు(బ్రౌన్ నిఘంటువు)
- పంచసంస్కారములలో ఒక వైష్ణవ సంస్కారము
అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small> |