స్వర్గము
Vadugu
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు: అపరలోకము, అమరపురము, అమరలోకము, అమరాలయము, అవరోహము, అనిషి, ఆజానము, ఊర్ధ్వలోకము, ఋబుక్షము, గోపాలకము, చదలు, జేజేనగరి, జేజేనెలవు, జేజేపట్టు, జేజేలవీడు, తవిషము, తావిషము, త్రిదశాలయము, త్రిదివము, త్రివిష్టము, దివము, దివి, దీదివి, దేవనికాయము, దేవభూమి, దేవలోకము, ద్యులోకము, ధత్ర, ధరుణము, నాకము, నిక్కపుజగము, పరువు, పాథిస్సు, పుష్కరము, ఫలోదయము, భువనము, మేరుపృష్ఠము, రమతి, వినుటెంకి, వినుప్రోలు, వినువీడు, విన్వలను, వేగంటినగరి, వేల్పుటెంకి, వేల్పుబ్రోలు, శక్రభవనము, శక్రభువనము, శాశ్వతము, సత్యలోకము, సరకము, సర్మము, సర్వతోముఖము, సుఖము, సురలోకము, సైరిభము, సౌరికము, స్థవి, స్వారాజ్యము.
- సంబంధిత పదాలు
- స్వర్గసుఖాలు,
- స్వర్గములో,
- స్వర్గమువంటి,
- స్వర్గలోకము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- జీవితము గురించి అవగాహన ఉన్నదంపతులు తమ స్వర్గసుఖాలు తప్పకుండా ఇల లోనే పొందుతారు.
- స్వర్గములో దేవతలు ఉందురు.
- కోరికలు లేని ఇల్లు స్వర్గము వంటిది.
- స్వర్గలోకము దేవతల నివాసస్థలము.
- అవాంతర లోకములు, అనగా స్వర్గము మొదలైనవి