నాకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అకారంతము
- పుంలింగము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము.నాకమ్+ఉ=సంస్కృతపదం नाकम् నుండి పుట్టినది.
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు: అపరలోకము, అమరపురము, అమరలోకము, అమరాలయము, అవరోహము, అనిషి, ఆజానము, ఊర్ధ్వలోకము, ఋబుక్షము, గోపాలకము, చదలు, జేజేనగరి, జేజేనెలవు, జేజేపట్టు, జేజేలవీడు, తవిషము, తావిషము, త్రిదశాలయము, త్రిదివము, త్రివిష్టము, దివము, దివి, దీదివి, దేవనికాయము, దేవభూమి, దేవలోకము, ద్యులోకము, ధత్ర, ధరుణము, నాకము, నిక్కపుజగము,
- ఆకాశము(sky)
- సంబంధిత పదాలు
- అపరలోకము
- దివము
- సురలోకము
- వేల్పుబ్రోలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- దురిత చయంబులందొలఁగఁద్రోవఁగఁ జాలు ప్రధాన కర్త కుత్తరగతి లాభవైభవము తంగెటి జున్నుగఁ జేయు గోవులెవ్వరు దగ వీనిఁగొల్తురని వారలఁ జొత్తురు వారు నాకమున్