ఆకాశము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- ఆకాశము నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతము आकाश నుండి పుట్టింది.
- బహువచనం
- లేదు
అర్ధ వివరణ
<small>మార్చు</small>పంచభూతాలలో ఆకాశం ఒకటి.అంతు తెలియజాలనిది ఆకాశం .
అంగణము
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఆకాశానికి నిఛెన వేసినట్లు (సామెత)
- ఒక పాటలో పద ప్రయోగము: ఆకాశమే నీ హద్దురా...... అవకాశం వదలద్దురా....
- ఆకాశమునుండి పడిన జలము, వాననీరు