బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, ఆకాశము, గగనము, అంతరిక్షము, మిన్ను.

  • the birds that pass through the sky ఆకాశములో పారే పక్షులు.
  • sky high ఆకాశానికి.
  • they applauded him to the skiesవాణ్ని దేవుడుగా స్త్రోత్రము చేసినారు.
  • sky blue ఆకాశ నీల వర్ణము.
  • fun, game, sportవేడుక, ఉల్లాసము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sky&oldid=944399" నుండి వెలికితీశారు