నభము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- నపుంసకము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- శ్రావణ మాసము
- మేఘము(cloud)
- వర్షాకాలము
- బిసతంతువు
- తమ్మపడిగము
- ముక్కు(nose)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు