బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, ముక్కు, నాసికము.

  • the drink got into his nose వాడికి తాగడములో పొర యెక్కినది.
  • the dog has a good nose యెంత దూరాన వుండేదాన్నైనా యీ కుక్క వాసన కనిపెట్టుతున్నది.
  • he did it under my nose దీన్ని నేను యెదుట వుండిన్ని చేశినాడు,అనగా నన్ను లక్ష్య పెట్టక చేశినాడు.
  • she turned up her nose at this దాని మీద అసహ్యపడ్డది, దాన్ని తిరస్కరించినది.
  • he leads his master by the nose అతను అతని దొరను తన మనసువచ్చినట్టు ఆడిస్తాడు.
  • to speak through the nose ముక్కుతో మాట్లాడుట.
  • follow your nose ముక్కుకు సరిగా పో.
  • a nose jewel or nose ring ముక్కర, నత్తు, బులాకి.

క్రియ, విశేషణం, వాసన చేత కనిపెట్టుట.

  • he nosed the mangoes in the other room మరివొక గదిలో మామిడి పండ్లు వున్నట్టు వాసన చేత కనిపెట్టినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=nose&oldid=938995" నుండి వెలికితీశారు