ముక్కు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ముక్కు నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పంచేంద్రియాలలో ఒకటి. వాసనను పసిగట్టే ఒక అవయవము.
పదాలు
<small>మార్చు</small>- పర్యాయపదాలు
- ముక్కు గంధనాళి, గంధవహ, ఘోణ, ఘ్రాణము, ఘ్రాతి, చంచువు, చూచుకము, తనుభస్త్ర, నకుటము, నక్రము, నభము, నర్కుటము, నస, నస్య, , నాసిక, నాసిక్యము, ప్రాణగ్రహము, వికూణిక, సంఘాటిక.
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ముక్కుగమ్మి
- ముక్కుద్రాడు
- ముక్కుపుడక
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఊపిరి పోతూంటే ముక్కు లు మూసినట్లు
"వానికి కోపం ముక్కు మీదె వుంటుంది.
- ఒక పాటలో పద ప్రయోగము: ముక్కు చూడు ముక్కందం చూడు.... ముక్కున వున్న ముక్కెర చూడు.... మగడా..... నే ....==