పరువు
పరువు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- /ఉభ. దే. వి.
నామవాచకము
- వ్యుత్పత్తి
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- పరుగెత్తడము, ప్రతిష్టలాంటిది.
- ధావనము;
- కోసుదూరము. (పరుగుయొక్క రూపాంతరము.)
- గౌరవము
- వెదురు గణుపు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పరుగు/ పరువు...ప్రతిష్ట/గౌరవము/పరువు పోయింది /పరువు మంట గలిసింది
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పరువు కోసం మనుషులు ఎన్నో సాహసాలు,దానధర్మాలు చేస్తారు./ పరువు కొరకు పాకు లాడు తున్నాడు.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>