పరుగు
ఉచ్చారణ
<small>మార్చు</small>
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పరుగు నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- పరుగులెత్తు.
- కోసు దూరము./పలాయనము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- దౌడు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో == "పరుగులు తీసె నీవయసునకు పగ్గం వేసెను నామనసు "
- లేగదూడల పరుగునందలి వేగము
- మల్లీశ్వరి (1951) సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన తెలుగు పాటలో...... హేయ్! పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వేయాలి (2) హేయ్! బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి మన ఊరు చేరాలి...