వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • క్రియ/వి
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. పరుగెత్తు, దుముకు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • సంతసాన నిన్నుజూచి సరసమాడి నంతలో దొంతుల కురుకడుగా దొరకొని మరుడు - అన్నమాచార్య కీర్తన.
  • దాటు;= "క. విఱిగినచో నిలువక వెఱ, నుఱికెన్‌ దనరథము మీఁదికి." భార. ద్రో. ౧, ఆ.
  • "ఏమిటా ఉఱుకులు, పరుగులు!" [వ్యవహారికము]
  • పరుగెత్తు. - "గీ. ఆరెకులు చూచిరేని మహాప్రమాద, మీ విలాసిని విడిచి నీ వెచటి కయిన, వేగ నుఱుకుము...." హరిశ్చ. ౪,ఆ. ౧౦౭.
  • బయలుపడు. - "లయగ్రాహి. ...కోపం, బుఱుక నృపవరునిపయి నుఱికి కసిమసగి ...." పద్మ. ౭,ఆ. ౨౭౮.
  1. ఒక పాటలో పద ప్రయోగము: ...... ఒకవైపు ఉరికించు యుద్ధ భేరీలు... ఒకచంప సృంగారమొలకించు నాట్యలు..... నవరసాలలొలికించు నగరానికొచ్చాము.....

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఉరుకు&oldid=952001" నుండి వెలికితీశారు