పుష్కరము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- పుష్కరములు
అర్థ వివరణ
<small>మార్చు</small>- పుష్కరం అంటే 12 సంవత్సరముల కాలము. పన్నెండు సంవత్సరాల కొక సారి వచ్చు పుణ్య నదుల పండుగ.
- ఏనుగుతొండము చివర.
- మెట్టతామర.
- ఆకాశము.
- స్వర్గము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
ఏనుగుతొండము చివర./ఆకాశము./
- పర్యాయపదములు
- నిక్కపుజగము, పరువు, పాథిస్సు, పుష్కరము, ఫలోదయము, భువనము, మేరుపృష్ఠము, రమతి, వినుటెంకి, వినుప్రోలు, వినువీడు, విన్వలను, వేగంటినగరి, వేల్పుటెంకి, వేల్పుబ్రోలు, శక్రభవనము, శక్రభువనము, శాశ్వతము, సత్యలోకము, సరకము, సర్మము, సర్వతోముఖము, సుఖము, సురలోకము, సైరిభము, సౌరికము, స్థవి, స్వారాజ్యము.
- సంబంధిత పదాలు
గోదావరి పుష్కరాలు, కృష్ణాపుష్కరాలు, గంగా పుష్కరాలు
- వ్యతిరేక పదాలు