బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, సుఖమైన, హాయిహావుండె.

  • a comfortable house సౌఖ్యమైన యిల్లు.
  • a comfortablebed హాయిగా వుండే పరుపు.
  • the bird builds herself a comfortable nest పక్షులు తమకుసౌఖ్యముగా గూడు కట్టుకొంటవి comfortable intelligence క్షేమ సమాచారము, మంచిసమాచారము.
  • a comfortable farmer భారి రయితు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=comfortable&oldid=926776" నుండి వెలికితీశారు