అచ్చటముచ్చట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ముద్దు మురిపెము, వేడుక.
ఉదా: వారికి పెళ్ళై పది రోజులే అయించి. ఇంకా అచ్చటముచ్చట తీరనే లేదు - అని అంటుంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు