delight
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, ఉత్సాహము, ఉల్లాసము, ఆహ్లాదము, సంతోషము, ఆనందము,యింపు, వేడుక. క్రియ, నామవాచకం, సంతోషించుట, ఆహ్లాదించుట, ఉత్సాహపడుట, ఉల్లాసపడుట,ఆనందించుట.
- I delight in her దాన్ని చూస్తే నాకు ముద్దువస్తుంది.
- he delighted in this వాడు దీన్ని యిచ్ఛయించినాడు.
క్రియ, విశేషణం, సంతోషపరుచుట, సంతోషపెట్టుట, రంజింపచేయుట,ఆనందింపచేసుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).