ఉల్లాసము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామ:
  • విశేషణము.
వ్యుత్పత్తి

ఉల్లసము రూపాంతరము చెందినది

బహువచనం లేక ఏక వచనం
  • ఉల్లాసములు,ఉల్లాసాలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

సంతోషము/ఉల్లసము./ ఆనందము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • ప్రకాశము
పర్యాయపదాలు
అనుమోదము, అభినందనము, అభినందము, అభిప్రీతి, అరుసము, ఆనంధువు, ఆనందము, ఆహ్లాదనము, ఆహ్లాదము, ఇంబు, ఉత్థానము, ఉల్లాసము, ఉవ్వాయి , తోషణము, నందము, , నెమ్మి, నెయ్యము, పరితుష్టి, పరితోషము,
సంబంధిత పదాలు

మనోల్లాసము/ ఉల్లాసముగా

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఉల్లాసము&oldid=952027" నుండి వెలికితీశారు