సంబరము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం/ఉభ. వై. వి.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. ఆనందముగా వుండటము: ఉదా: వారంతా సంబరాలు చేసు కుంటున్నారు.
  2. పండుగ
  3. వేగిరపాటు / శంబరము యొక్క రూపాంతరము.
  4. తిరునాళ్ల మొదలగువేడుక. [నెల్లూరు; కర్నూలు; అనంతపురం; వరంగల్లు] ఉదా: సంబరానికి పోయినాము.
సంతోషము
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • వానరాని సందర్భాలలో కప్పలను కావడిలో వేసి చేసుకొను సంబరము
  1. "క. గోవింద సంబరము సం, భావింపుము." భార. ఉద్యో. ౩, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

festivity

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సంబరము&oldid=967210" నుండి వెలికితీశారు