పండుగ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఆడంబరము
- ఉల్లాసము
- పండుగ సంబంధమైన
- సంభ్రమమైన
- ఉల్లాసముగల
- ఉత్సవ దినము
- ఆనందభరితమైన
- సంతోషభరితమైన
- ఆనందముగా వుండే
- సుఖముగా వుండే
- పండుగైన
- తమాషా
- పెద్ద విందు
- ఉత్సవము
- పండుగ దినాలలో
- ఉత్సవ కాలములలో
- పండుగ సంబంధమైన
- సంబరము
- హోళీ పండుగ
- సంక్రాంతి పండుగ
- పొంగలి పండుగ
- పండుగ కాలము
- ఉత్సవకాలము
- పుణ్యదినము
- పండుగ దినము
- దివిటీల పండుగ
- టపాసుల పండుగ
- లక్ష్మిపూజ పండుగ
- దీపావళి పండుగ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక పండుగ
- ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ.
- సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
- ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమను "శ్రావణపూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ" మరియు రాఖీ లేక రక్షాబంధన్ పండుగ అని పిలుస్తూ ఉంటారు.
- క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకొని, పండుగ జరుపుకొనే రోజు ఇది.
- భర్త చిరాయువు కావలెనని బాలికలు అట్లు వాయనమిచ్చెడు పండుగ,