దీపావళి పండుగ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
దీపము, ఆవళి అనే రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- దీపాల పండుగ
- ఆశ్వయుజ అమవాస్య
- సంబంధిత పదాలు
- దీప మాళికల శోభ
- బాణసంచా
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి దీపావళి పండుగ.