ఆడంబరము
ఆడంబరము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఆడంబరములు,ఆడంబరాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>1. యుద్ధవాద్యధ్వని; 2. వేగిరపాటు; 3. ఏనుఁగు యొక్క గీఁక.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అల్పుడెపుడు పల్కు ఆడంబరము గాను సజ్జనుండు పల్కు చల్లగాను - వేమన పద్యము.
- ఆ యింట్లో ఏమో ఆడంబరము గానున్నది