అట్టహాసము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • దేశ్యం./సం.వి.అ.పుం
  • నామవాచకం.
వ్యుత్పత్తి

అట్ట(బిగ్గరయైన, భయంకరమైన)హాసము(నవ్వు).ఉదా: వారి పెళ్ళి అట్టహాసముగా జరిగింది. అని అంటుంటారు. అనగా వైభవంగా అని అర్థము

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. బాగా బిగ్గరయైన, భయంకరమైన నవ్వు./ ఆడంబరము, ఆటోపము
  2. అతిశయముతోఁ గూడిన హాసము, పెద్దనవ్వు;
  3. ఆడంబరము, ఆటోపము, (అడావుడి అని వాడుక.)

ఉదా: "ఈ స్వల్పకార్యమునకు వారెంతో అట్టహాసముచేసినారు."

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. బందా
  2. ఆడంబరము
  3. శివుడు.
  4. గడబిడ, గలాటా.
సంబంధిత పదాలు
  1. వికటాట్టహాసం
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

వారి పెళ్ళి అట్టహాసముగా జరిగినది

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>