వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

పర్యాయ పదాలు
ఇగిలించు, ఉపహసించు, చెంగలించు, నగవులాడు, నగు, నవ్వుకొను, ప్రహసించు,తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు
రూపము వర్తమాన కాలము భూత కాలము భవిష్యత్ కాలము
స్త్రీ నవ్వుచున్నది, నవ్వుతున్నది నవ్వింది నవ్వును, నవ్వుతుంది
పురుష నవ్వుచున్నాడు, నవ్వుతున్నాడు నవ్వేడు నవ్వును, నవ్వుతాడు
బహువచనం నవ్వుచున్నారు, నవ్వుతున్నారు నవ్విరి, నవ్వేరు, నవ్వినారు నవ్వెదరు, నవ్వుతారు
గౌరవవాచకం నవ్వుచున్నారు, నవ్వుతున్నారు నవ్వేరు, నవ్విరి, నవ్వినారు నవ్వెదరు, నవ్వుతారు
వ్యతిరేక పదాలు
  1. దుఃఖం
  2. రోదన
  3. శోకం
  4. ఖేదం

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు
ఒక సామెతలో పద ప్రయోగము
నవ్వు నాలుగు విధాల చేటు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=నవ్వు&oldid=967182" నుండి వెలికితీశారు