నవ్వించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నవ్వించు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | నవ్వించాను | నవ్వించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | నవ్వించావు | నవ్వించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | నవ్వించాడు | నవ్వించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | నవ్వించింది | నవ్వించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"నవ్వు నవ్వించు నీ నవ్వులు పండించు " ఒక పాటలో పల్లవి.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>