వికసించు

వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | వికసించాను | వికసించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | వికసించావు | వికసించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | వికసించాడు | వికసించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | వికసించింది | వికసించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- సూర్యుడు పుష్పములను వికసింపచేస్తాడు