మాల
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- మాల నామవాచకము
- వ్యుత్పత్తి
మూలపదము
- బహువచనం లేక ఏక వచనం
- మాలలు, మాలవాళ్ళు.
అర్థ వివరణ
<small>మార్చు</small>1. వ అర్ధం:
- మాల అంటే కలిపి కట్టబడినది.
- అధికంగా ఈ పదాన్ని పూల మాలలు, తులసి మాలలు ఇలాంటి వాటికి ఉపయోగిస్తుంటారు.
2. వ అర్ధం:
- మాల అను పదము మానవ జాతిలోని ఒక కులము.
- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సరము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు