మకరందము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- మకరందము నామవాచకం/సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>మకరందం అనేది పూలలో ఉండే తియ్యని ద్రవం. పరపరాగ సంపర్కానికి ఇది తోడ్పడుతుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- కౌసుమము, ననతేనియ, నననీరు, పుష్పద్రవము, పుష్పనిర్యాసము, పుష్పరసము, పుష్పసారము, పుష్పస్వేదము, మధువు, మధూళి, మధూళిక, మరందము, మాధ్వి.
- సంబంధిత పదాలు
| width=1% | |bgcolor="#FFFFE0" valign=top width=48%|
- పూలకుండీ
- పూలతోట
- పూలతోటలు
- పూలదండ
- పూలహారము
- మాల
- ముడుచుకొను
- మొగ్గ
- మొగ్గతొడుగు
- రేఖ
- లతాంతము
- వాడిపోవు
- వికసించు
- సుమము
|}
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>మందార మకరంద మాధుర్యమున దేలు మదుపంబు బోవునె మదనములకు?