కాడ <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
సొరకాయ కాడ
భాషాభాగం
వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం లేక ఏక వచనం
  • కాడలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

కాడ అంటే చెట్టు నీ కాయ నీ అనుసంధానము చేసే వృక్షభాగము.రెమ్మ ల మద్యభాగాన్ని కాడ అంటారు. తెలుగు వారు చాలా మంది గిన్నెలు మొదలైన వాటికి పట్టుకోవడానికి ప్రత్యేకంగా అతికించి ఉండే భాగాన్ని కాడ అంటారు. ఉదాహరణగా జల్లి గరిట, గరిట మొదలగు వాటి పట్టుకునే పొడవాటి భాగాన్ని కాడ అనే అంటారు. టీ పెట్టడానికి ఉపయోగించే గిన్నెను కాడగిన్నె అని అంటారు.

  • మరొక అర్థము: అక్కడ అని ఆర్థము: ఉదా: బస్సు కాడ (బస్సు వద్ద)/ గుడికాడ = గుడి దగ్గర / గుడికాడ, బడికాడ, బాయికాడ మొ||
  • తొడిమ

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. కాండము
  2. తొడిమ
  3. కాయ
  4. బంధనము
  5. వృంతము
  6. పోగు
సంబంధిత పదాలు

తోటకూర కాడ/ ములక్కాడ

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: జోడు జోడు బండ్ల కాడ జింక పిల్ల పోతుంది పట్టక రార పాపి రెడ్డి.... పాలు పోసు పెంచు దాము.....

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=కాడ&oldid=952806" నుండి వెలికితీశారు