రెమ్మ
రెమ్మ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>రెమ్మ కొన్ని రకాల చెట్లలో మాత్రమే ఉండే వృక్ష భాగము. ఒక చెట్టులోని రెమ్మలు ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి.దీనికి మద్యలో కాడ అటూ ఇటూ ఆకులూ ఉంటాయి. వేప, చింత, కరివేపాకు మొదలగు అనేక చెట్లకు ఇలాంటి రెమ్మలు ఉంటాయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు