బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, కొమ్మ విడుచుట, రెమ్మ విడిచుట, పక్క తీగె విడుట.

  • to branch forth in speaking శాఖోపశాఖలుగా మాట్లాడుట.

నామవాచకం, s, కొమ్మ, రెమ్మ, మండ, శాఖ.

  • a slender branch చువ్వ, మల్లె.
  • tendril of a vine పక్క తీగె.
  • a forked branch పంగలకొమ్మ.
  • a double branched candlestick రెండుకొమ్మల దీపపు శెమ్మె.
  • part of divisionభాగము, అంగము, శర్కము.
  • a river పాయ.
  • a branch of a ravine పాయగా వుండే గండి.
  • Bramins consider grammar to be a branch of the Vedas వ్యాకరణము వేదమునకు ఒక అంగమని అంటారు.
  • they are a branch of the royal family రాజవంశములో వాండ్లది ఒక తెగ.
  • a branch post office చిన్న తపాలాపీసు.
  • branch schools కింది పల్లె కూటములు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=branch&oldid=925146" నుండి వెలికితీశారు