మండ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- ఉభయము
- విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- మండలు
అర్థ వివరణ
<small>మార్చు</small>- కొమ్మ
- శాఖ
- ఉపశాఖ
- వేపుడుకుచ్చు
- చీలమండ
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- నీ ముఖము మండ
- మండ రెమ్మకు చెప్పింది
- మండ కొమ్మకు చెప్పింది.