పోగు

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణసవరించు

  1. పోగు అంటే ఒక చోట చేర్చబడినది. కుప్ప, ప్రోగు యొక్క రూపాంతరము.
  2. నూలు, ఊలు లాంటి సన్నటి దారాలు.
  3. చెవిపోగు. పురుషకర్ణాభరణము.
  4. దారము. నూలుపోగు
  5. జందెము. [తెలంగాణము; అనంతపురం] = వాని మెడలో పోగుపడలేదు.

పదాలుసవరించు

నానార్థాలు
  1. నూలుపోగు
  2. దిబ్బ/పెంట పోగు/ కుప్ప/రాసి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

  1. ఒక జాతీయంలో పద ప్రయోగము: వాణ్ణి నరికి పోగులు పెట్టాలి.
  2. భోజనం, ఈసడింపుగా ఆనడం = ఇంటికి వచ్చేసరికి పోగుసిద్ధంగా ఉండాలి.

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=పోగు&oldid=957482" నుండి వెలికితీశారు