భోజనం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ

<small>మార్చు</small>

భోజనము అంటే సంపూర్ణఆహారం.శరీరానికి కావలసిన విటమిన్స్,కాలరీస్,కొవ్వుపదార్ధాలు,మాంసకృత్తులు,ఖనిజలవణాలు మొదలైనవి సమకూరేలా వివిధమైన ఆహార పదార్ధాలతో కూడినదే భోజనము.ఇది కొంచంభారీ ఆహారము కనుక దినం మధ్య భాగము లో తీసుకుంటారు.

నానార్ధాలు
  1. బువ్వ
  2. కూడు
  3. అన్నము
  4. తిండి
  5. మేత
  6. ఆహారం
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=భోజనం&oldid=958347" నుండి వెలికితీశారు