మేత
మేత
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- మేత నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- మేతఅంటే శాఖాహారజంతువుల ఆహారము./ [పచ్చిగడ్డి మొదలగు నవి]
- పశుగ్రాసము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పసువులమేత
- మేతమేయు
- మేపుట /
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పశువులకు మేత వేశారా?