ఆహారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- సంస్కృతము आहार నుండి పుట్టింది.
అర్థ వివరణ
<small>మార్చు</small>- భోజనము, వంటకము. తినదగిన పదార్థము/బత్తెము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- తిన్న ఆహారమును అఱిగించు ఉదరమందలి అగ్ని
- నిప్పుల పై కాల్చిన మాంసము మొదలైన ఆహారము