అన్నము
ఉచ్చారణ
<small>మార్చు</small>
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- అన్నము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>- బువ్వ. ఆకలి తీర్చుకోవడానికి జీవులు తినే పదార్దము.
- అన్నమ్ అనే సంస్కృత పదము అన్నము అనే తెలుగు పదానికి మూలం.బియ్యము వండి తయారు చేసేదే అన్నము .
దక్షిణ భారతీయులకు ప్రధాన ఆహారం.ఉత్తర భారతీయులూ దీనిని దైనదింక ఆహారంలో చేర్చు కుంటారు.దక్షిణ ఆసియా ఖండంలో దేశాలన్ని దీనిని ఆహారంగా తీసుకుంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- బువ్వ.
- కూడు.
- విష్ణువు.
- సూర్యుఁడు - అన్నహేతువగు వృష్టి కారకుఁడు..............ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు)
- సంబంధిత పదాలు
- పెరుగన్నము.
- చిత్రాన్నము.
- కొబ్బరి అన్నం.
- సద్ది అన్నం.
- వేడి అన్నం.
- పప్పన్నం.
- అన్నదానం
- క్షీరాన్నం లేదా పరమాన్నం,
- అన్నపూర్ణ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అన్నం పరబ్రహ్మ స్వరూపం.
- అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు
- ఒక పద్యంలో పద ప్రయోగము: ఒక పద్యంలో పద ప్రయోగము: ఇమ్ముగ జదవని నోరును, అమ్మాయని పిలిచి అన్న మడగని నోరున్, తమ్ముల బిలువని నోరును, కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ
- హవ్యకవ్యే దైవపిత్ర్యే అన్నే
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు,వనరులు
<small>మార్చు</small>బయటిలింకులు
<small>మార్చు</small>