పదము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- పదము అంటే ప్రత్యేకమైన అర్ధము కలిగిన అక్షరాల కూర్పు, వాక్యము లోని ఒక భాగము.
- నిశ్చితమైన అర్ధాన్నిచ్చే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అక్షరముల సముదాయము.
- అడుగుజాడ అని కూర అర్థమున్నది.
- (జ్యోతిషం.... విభాగము... వాస్తుశాస్త్రము)శాలల పొడవును వెడల్పుచే గుణించగా వచ్చిన వైశాల్యాన్ని పదమని వ్వవహరిస్తారు. దీనినే గృహ పిండమని కూడ అంతారు./వర్ణము/ అడుగు/పాదము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- దక్షిణాపదము
- పదచ్ఛేదము, వ్యతిరేక పదము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక భక్తి గీతములో పద ప్రయోగము: పదములు చాలు.... రామా..... నీ పదములే పదివేలు....
- సమాస పూర్వపదముగా నున్న తచ్ఛబ్దార్థమును తెలుపును
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>